• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబా కేర్ గివర్ సత్యజిత్ బందీ?

By Pratap
|

Sathya Sai Baba
సత్య సాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ దాదాపు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు బందీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ట్రస్టు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ప్రశాంతి నిలయంలో ఒక చోటు నుంచి మరో చోటికి మారుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన తల్లిదండ్రులు కూడా నాలుగైదు రోజులుగా ఆయనతోనే ఉంటున్నారట. ప్రశాంతి నిలయం రహస్యాలన్నీ తెలుసుననే ఉద్దేశంతో సత్యజిత్‌పై ట్రస్టు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

నిజానికి, తనపై వచ్చిన ఆరోపణలకు సత్యజిత్ సమాధానం ఇవ్వాలని అనుకున్నారట. అయితే, అంతా తాము చూసుకుంటామని, ఏమీ మాట్లాడవద్దని ట్రస్టు ఆయనను ఆదేశించినట్లు చెబుతున్నారు. తమను కాదని నోరు మెదపవద్దని ట్రస్టు సభ్యులు చెప్పారని అంటున్నారు. ఏమైనా, సత్యజిత్‌కు కష్టకాలం వచ్చినట్లు భావిస్తున్నారు.

English summary
It is said that Sathya Sai Baba's caregiver Satyajit is in Sri Sathya Sai Central Trust's custody. It is learnt that Trust has ordered him not speak any thing without its permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X