వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబా కేర్ గివర్ సత్యజిత్ బందీ?
నిజానికి, తనపై వచ్చిన ఆరోపణలకు సత్యజిత్ సమాధానం ఇవ్వాలని అనుకున్నారట. అయితే, అంతా తాము చూసుకుంటామని, ఏమీ మాట్లాడవద్దని ట్రస్టు ఆయనను ఆదేశించినట్లు చెబుతున్నారు. తమను కాదని నోరు మెదపవద్దని ట్రస్టు సభ్యులు చెప్పారని అంటున్నారు. ఏమైనా, సత్యజిత్కు కష్టకాలం వచ్చినట్లు భావిస్తున్నారు.
Comments
satyajit sathya saibaba puttaparthi sri sathya sai central trust సత్యజిత్ సత్య సాయి బాబా పుట్టపర్తి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు
English summary
It is said that Sathya Sai Baba's caregiver Satyajit is in Sri Sathya Sai Central Trust's custody. It is learnt that Trust has ordered him not speak any thing without its permission.
Story first published: Tuesday, May 3, 2011, 8:54 [IST]