వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో చిరు అల్లుడు శిరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sirish Bhardwaj
మెగాస్టార్, కాంగ్రెసు నాయకుడు, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఆస్పత్రి పాలయ్యాడట. శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ తీవ్రమైన రక్తంపోటుతో స్పృహ తప్పి పడిపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను యశోదా ఆస్పత్రిలో చేర్చినట్లు చెబుతున్నారు. శ్రీజ, కూతురు నివ్రితి దూరం కావడంతో శిరీష్ భరద్వాజ్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు అతని సన్నిహితులు అంటున్నారట.

తన భార్య తన ప్రేమను గుర్తించి ఎప్పటికైనా వెనక్కి వస్తుందని శిరీష్ నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను వరకట్నం కోసం శ్రీజను వేధించలేదని కూడా అతను చెబుతున్నాడని అంటున్నారు. అయితే, మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని అడిగితే తనకు ఇష్టం లేదని శిరీష్ చెబుతున్నాడని అంటున్నారు.

English summary
Sirish Bharadwaj is admitted in hospital as he was attacked by severe blood pressure and collapsed all of a sudden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X