India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీజకు బ్రెయిన్ వాష్ చేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews
Srija
ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు బ్రెయిన్ వాష్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దానివల్లనే ఆమె తన భర్త శిరీష్ భరద్వాజ్‌కు దూరం కావడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి శ్రీజ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బిడ్డ పుట్టిన తర్వాత శ్రీజ క్రమంగా చిరంజీవి కుటుంబానికి దగ్గరవుతూ వచ్చింది. తరుచుగా ఆమె తండ్రి ఇంటికి రాకపోకలు సాగిస్తూ వచ్చింది. ఆలా వెళ్లి వస్తున్న క్రమంలోనే చిరంజీవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చారని అంటున్నారు.

శ్రీజ ఇంటికి వస్తున్నా, చిరంజీవి మాత్రం అల్లుడు శిరీష్ భరద్వాజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ శిరీష్‌కు ఆశాభంగమే జరిగింది. ఈ క్రమంలోనే శిరీష్‌కు, శ్రీజకు మధ్య విభేదాలు పొడసూపినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆమె శిరీష్‌తో విడిపోవడానికి మానసికంగా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోది. ఎట్టకేలకు శిరీష్‌తో విడిపోవడానికి శ్రీజ నిర్ణయించుకుని పోలీసులకు వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

English summary
Buzz is that Prajarajyam president Megastar Chiranjeevi's daughter is brain washed during her visits to his father's residence. It is said that due to brain wash she has mentally prepared to distance from her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X