వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ ఏమయ్యాడు?

నాలుగేళ్ల కాపురం సజావుగానే సాగింది. వారిద్దరికి ఓ సంతానం కూడా కలిగింది. ఈ స్థితిలో శిరీష్ భరద్వాజ్ తనను వేధిస్తున్నాడని, యాభై లక్షల కట్నం అడుగుతున్నాడని శ్రీజ శిరీష్ భరద్వాజ్‌పై ఫిర్యాదు చేసింది. అప్పటికే ఆమె తన తండ్రి చిరంజీవి ఇంటికి చేరుకుంది. శిరీష్ భరద్వాజ్‌ను పట్టుకోవడానికి పోలీసులు మూడు టీమ్‌లను ఏర్పాటు చేశారు. పోలీసులు శిరీష్ భరద్వాజ్ సోదరుడు నితీష్ భరద్వాజ్‌ను కొట్టినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ శిరీష్ భరద్వాజ్ ఏమయ్యాడో మెగా ఫ్యామిలీకి ఏమైనా తెలుసా అనే ప్రశ్న తలెత్తుతోంది.
Comments
English summary
It is said that Prajarajyam party president Chiranjeevi son - in - law is missing. It is became a mystery on his where about.
Story first published: Wednesday, May 18, 2011, 8:19 [IST]