వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచిన్‌కు కోపమొచ్చిన వేళ
ఈ
మ్యాచులో
ఇండియా
స్వయంకృతపరాధంతో
ఓటమిని
చవి
చూసిందనేది
ప్రతి
ఒక్కరికీ
అనిపించింది.
అతను
స్నానానికి
సిద్ధమయ్యే
సరికి
హరాకిరి
చేసిన
బ్యాట్స్‌మెన్
బాత్రూంలన్నీ
ఆక్రమించారట.
కోపాన్ని
అణచుకోవడానికి
సచిన్
ప్రయత్నించాడు
గానీ
అది
సాధ్యం
కాలేదట.
ఆ
అసహనం
ఆ
తర్వాత
ఫీల్గింగ్లోనూ
కనిపించింది.
అతనిపై
టీవీ
కెమెరా
జూమ్
చేసినప్పుడు
తీవ్రంగా
కోపగించుకున్నాడు.
ఫీల్డింగు
చేసేటప్పుడు
ఆ
అసహనం,
కోపం
వ్యక్తమవుతూ
వచ్చింది.
Comments
cricket world cup 2011 sachin tendulkar south africa క్రికెట్ ప్రపంచ కప్ 2011 సచిన్ టెండూల్కర్ ఇండియా దక్షిణాఫ్రికా
English summary
There were a lot of disappointed faces at the end of the Indian innings against South Africa at the VCA stadium on Saturday - none more than Sachin Tendulkar. He had just played his heart out in an effort to put his team in a commanding position from where they could dictate the game
Story first published: Monday, March 14, 2011, 9:26 [IST]