వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ మూడో ఎంపీ ఎవరు?
వైయస్ జగన్ను బలపరిచే పార్లమెంటు సభ్యుడు కచ్చితంగా రాయలసీమ నుంచే ఉంటాడనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, మంత్రి పదవి కోల్పోయిన సాయి ప్రతాప్ కావచ్చుననే అనుమానం కూడా వచ్చింది. అయితే, ఆ ఎంపి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువని అంటున్నారు. దాంతో సాయిప్రతాప్ విషయాన్ని కొట్టిపారేయవచ్చు. బహుశా, అనంత వెంకట్రామి రెడ్డి కావచ్చునని కాంగ్రెసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Comments
ys jagan ysr congress congress mp sabbam hari వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి
English summary
With MP Sabbam Hari's statement about third MP supporting YSR Congress party president YS Jagan, became discussion point in Congress.
Story first published: Friday, August 26, 2011, 9:06 [IST]