వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ వివేకావి ఉత్తర ప్రగల్భాలేనా?
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. లేదంటే, రాజ్యసభకు వివేకాను తీసుకోవడానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. కానీ, సవాల్ మీద నిలబడి ఆ పదవులను వివేకానంద రెడ్డి తీసుకోకపోతే ఏమవుతుంది, ఆయన రాజకీయ భవిష్యత్తుకు తలుపులు మూసుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.
Comments
ys vivekananda reddy congress ys jagan ysr congress kadapa bypolls కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కడప ఉప ఎన్నికలు
English summary
Congress leader YS Vivekananda Reddy's political future in dilemma. He does not want to take nominated posts.
Story first published: Saturday, May 14, 2011, 10:17 [IST]