వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలితో రక్షిత గుసగుసల కథేమిటో...

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
'ఇడియట్' ఫేం రక్షిత కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపారు. వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన రక్షిత ఇటీవల రాజకీయ అవతారమెత్తారు. కర్ణాటకలో గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు ఇటీవల స్థాపించిన బీఎస్ఆర్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి బెంగళూరు నగర శివారులోని పరపన అగ్రహార జైలులో ఉన్న గాలి జనార్దన రెడ్డితో ఆమె రహస్యచర్చలు జరిపారు.

గాలి జనార్దన్ రెడ్డిని తాను ర్యాదపూర్వకంగానే కలిసినట్టు ఆమె చెబుతున్నారు. అయితే బీఎస్ఆర్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మరింతమంది సినీ నటులను పార్టీలోకి రప్పించేందుకు కృషి చేయాల్సిందిగా గాలి ఆమెను కోరినట్లు తెలిసింది. అవకాశం ఇస్తే తాను కూడా శాసనసభకు పోటీ చేస్తానని రక్షిత కోరినట్లు, ఇందుకు గాలి సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.

English summary
Actress Rakshitha has held talks with Karnataka former minister Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X