వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలు: మోడీయే కాదు, మన్మోహన్ ఫోటో మార్ఫింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమిళనాడు రాజధాని చెన్నైలో వరదల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల క్రితం విహంగ వీక్షణం చేశారు. ఈ సందర్భంగా ఫోటోషాప్‌లో మార్ఫింగా చేసిన ఏరియల్ సర్వే ఫోటో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

దీని పైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) స్పందించింది కూడా. చెన్నైలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ చాపర్‌లో కూర్చుని బయటి దృశ్యాలను పరిశీలిస్తున్న ఉన్న ఓ చిత్రాన్ని పిఐబి విడుదల చేసింది. ఈ ఫోటోలో బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Not Just PM Modi, PIB Had Photoshopped Dr. Manmohan Singh's Image as Well

అయితే, ఈ ఫొటో ఒకటి అయితే, దానిలో అద్దం ఉన్న ప్రాంతంలో మరో వరద చిత్రాన్ని జోడించి, మార్ఫింగ్ చేసి బాగా కనిపిస్తుందనే ఉద్దేశంతో పిఐబి ఫోటోషాప్‌లో మార్పులు చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పశ్చాత్తాపం ప్రకటించింది.

అయితే, ఇలా పీఐబీ ఇలా చేయడం ఇదే మొదటిసారి మాత్రమే కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఇలాగే చేసింది. ఆ ఫొటోలు ఇప్పటికీ ఫోటోడివిజన్ వెబ్‌సైట్లో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను ఒకే చిత్రంలో చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేశామని, ఇటువంటి చిత్రాలు చాలానే ఉన్నాయని పీఐబీ అధికారి ఒకరు తెలిపారు.

English summary
On Friday an image of PM Narendra Modi, released by the PIB, caused a storm in a teacup as people on social media observed that it had clearly been edited. A statement issued by the PIB later clarified that this was done in error, and was regrettable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X