వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చు అమ్మలాగానే , 68 కిలోలతో ఆమె ఇష్షపడే ఇడ్లీ తయారీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :జయలలిత మరణించిన రెండు వారాలు దాటుతున్నా అభిమానులు మాత్రం ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఆమె సమాధి వద్ద ప్రతిరోజు వందలాది మంది వచ్చి నివాళులర్పిస్తున్నారు. ఏదో ఒక రకమైన కార్యక్రమాలతో అభిమానులు ఆమె పట్ల అభిమానాన్ని చూపిస్తున్నారు.

జయలలితకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కువగా టిపిన్ లో ఇడ్లీనే తీసుకొనేవారు. అయితే ఆమె అభిమానులు ఇంకా ఆమెను మరిచిపోలేకపోతున్నారు. అందుకే ఆమె చనిపోయినా ఆమె పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకొనేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు.

Idly weighing 68 kg, with Jayalalithaa's face made at Marina Beach

జయలలితను ఖననం చేసిన మెరీనా బీచ్ వద్ద ఆమె అభిమానులు 68 కిలోల ఇడ్లీని తయారు చేసి ఆమె సమాధి వద్ద ఉంచారు. ఆమె వయస్సు ను సూచించేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు.

జయలలిత ముఖం ప్రతిబింబించేలా ఈ ఇడ్లీని తయారు చేశారు. ఆమె వయస్సు 68 ని తెలిపేలా 68 కిలోలతో ఈ ఇడ్లీని తయారు చేశారు. అమ్మ అంటే తమిళ ప్రజలకు ఉన్న అభిమానం ఇంకా మరిచిపోలేక పోతున్నారు. అందుకే వారు ప్రతిరోజూ ఏదో రకమైన కార్యక్రమాలను తీసుకొంటూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.

English summary
Its been over two weeks since Jayalalithaa passed away but her supporters still haven't forgotten their Amma. On Tuesday, a 68 kilo idly was made in the form of Jayalalithaa's face at Marina Beach by her supporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X