వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లయ్యాక తెలిసింది, ఆడవాళ్లతో చాలా కష్టం: భజ్జీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఆడవారితో వేగటం చాలా కష్టమని భారత క్రికెట్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో భజ్జీ.. గీతాబస్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరున అతను తండ్రి కాబోతున్నాడు.

తిట్టి సారీ చెప్పిన భజ్జీ, కోపంతో వెళ్లిపోయిన రాయుడు (వీడియో)ఈ నేపథ్యంలోనే ఎటువంటి జాగ్రత్తలతో పిల్లలను ఎలా పెంచాలి? అన్న విషయమై ప్రీ-నాటల్ క్లాసులకు కూడా వెళ్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన భజ్జీ.. గీతకు బ్రిటీష్ పౌరసత్వం ఉన్నందున, తన బిడ్డ ఇంగ్లండ్‌లోనే పుడుతుందని చెప్పాడు.

Pregnant or otherwise, it's not easy to stay with a woman: Harbhajan Singh

ఇప్పటికే తమ బిడ్డ కోసం షాపింగ్ మొదలు పెట్టానని అంటున్నాడు. తాను ఇప్పుడే ఆడవారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, వారితో సమయం గడపడం చాలా కష్టమన్న విషయం తెలిసి వచ్చిందని సరదాగా అన్నాడు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటే, కాపురం సాఫీగా సాగుతుందన్నాడు.

నేను కొట్టడం ఓ జోక్, ఎక్కువ చేశాడు: భజ్జీపై అక్తర్

తన భార్య జూలై చివరి వారంలో లేదా ఆగస్టు తొలి వారంలో డెలివరీ కానుందని చెప్పాడు. తాను ఎక్సైట్‌గా ఉన్నానని చెప్పాడు. నేను ఎప్పుడు కూడా నా కుటుంబం పట్ల బాధ్యతతో ఉంటానని చెప్పాడు. నా భార్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను మసలుకుంటానని చెప్పాడు.

English summary
Cricketer Harbhajan Singh and wife, actor Geeta Basra, can’t wait for this month to end. You ask, why? “Our baby (their first) is to arrive at the end of July or in the first week of August,” says Bhajji. And how’s the father-to-be dealing with it all? “Bas sab badhiya chal raha hai. I’m excited and hoping sab theek se ho jaye.. delivery procedure and afterwards,” adds the 36-year-old, who got married to Geeta, 32, in October last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X