వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నోట్లరద్దు వల్ల వ్యభిచారం తగ్గింది: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్
రూ.500, రూ.1000 ట్ల రద్దుతో ప్రాస్టిట్యూషన్ తగ్గిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 ట్ల రద్దుతో ప్రాస్టిట్యూషన్ తగ్గిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో వ్యభిచారానికీ అడ్డుకట్ట పడిందన్నారు.
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: నోట్ల రద్దుపై ప్రధాని మోడీ (వీడియో)
ఉగ్రవాదం, నక్సలిజాలతో పాటు వ్యభిచారం కూడా తగ్గడానికి నోట్ల రద్దు నిర్ణయం ఉపయోగపడిందని చెప్పారు.
నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి వ్యభిచారిణుల్ని తీసుకువచ్చే ముఠాలు దాని కోసం రూ.500, రూ.వెయ్యి విలువైన పాతనోట్లను వాడేవని చెప్పారు. ఆ నోట్లను రద్దు చేశాక వ్యభిచారం తగ్గిందని హోంశాఖ గణాంకాలూ చెబుతున్నాయన్నారు.
Comments
ravi shankar prasad demonetisation digital payments transactions narendra modi black day anti corruption day bjp congress రవిశంకర ప్రసాద్ నోట్ల రద్దు డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ నరేంద్ర మోడీ బ్లాక్ డే నల్లధన వ్యతిరేక దినం
English summary
Union Law and IT Minister Ravi Shankar Prasad while listing out the many benefits of demonetisation said that the economic reform has led to a dip in prostitution. The minister said that girls from Bihar, West Bengal, Assam and other parts of the country were trafficked to big cities like Delhi and pimps were paid in cash. Now, post demonetisation, the trend has been checked, Prasad claimed.
Story first published: Wednesday, November 8, 2017, 15:31 [IST]