వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్లరద్దు వల్ల వ్యభిచారం తగ్గింది: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్

రూ.500, రూ.1000 ట్ల రద్దుతో ప్రాస్టిట్యూషన్ తగ్గిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 ట్ల రద్దుతో ప్రాస్టిట్యూషన్ తగ్గిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో వ్యభిచారానికీ అడ్డుకట్ట పడిందన్నారు.

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: నోట్ల రద్దుపై ప్రధాని మోడీ (వీడియో)శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: నోట్ల రద్దుపై ప్రధాని మోడీ (వీడియో)

ఉగ్రవాదం, నక్సలిజాలతో పాటు వ్యభిచారం కూడా తగ్గడానికి నోట్ల రద్దు నిర్ణయం ఉపయోగపడిందని చెప్పారు.

Drop in prostitution a demonetisation benefit for Law Minister Ravi Shankar Prasad

నేపాల్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వ్యభిచారిణుల్ని తీసుకువచ్చే ముఠాలు దాని కోసం రూ.500, రూ.వెయ్యి విలువైన పాతనోట్లను వాడేవని చెప్పారు. ఆ నోట్లను రద్దు చేశాక వ్యభిచారం తగ్గిందని హోంశాఖ గణాంకాలూ చెబుతున్నాయన్నారు.

English summary
Union Law and IT Minister Ravi Shankar Prasad while listing out the many benefits of demonetisation said that the economic reform has led to a dip in prostitution. The minister said that girls from Bihar, West Bengal, Assam and other parts of the country were trafficked to big cities like Delhi and pimps were paid in cash. Now, post demonetisation, the trend has been checked, Prasad claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X