వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
Airportsలో ఉద్యోగాలు: ఐటీఐ చేశారా అయితే అప్లయ్ చేయండి..!
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 మార్చి 2021
సంస్థ పేరు: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు:అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 25
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 మార్చి 2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్టు ఆధారంగా షార్ట్‌లిస్టు చేసి ఇంటర్వ్యూ
West Bengal Elections 2021: TMC Manifesto మహిళలకు నెలకు రూ. 1000, ఇంకా ఏం వరాలంటే..?
వేతనం: నెలకు రూ.12000 - 15000
అప్లికేషన్ ఫీజు: అర్హులైన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 మార్చి 2021