AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు అప్లయ్ చేయండి.. వివరాలు ఇవే..!
ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 116 గ్రూప్ ఏ ఫ్యాకల్టీ( ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు: ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి
పోస్టు పేరు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుల సంఖ్య: 116
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెడిసిన్లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్
వయస్సు: గరిష్ట వయస్సు 58 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 142506-220000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.2500/-
ఇతరులకు: రూ.3000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 29 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 ఫిబ్రవరి 2021
పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
Assistant Controller of Examination, Exam Cell,
Room No - 116, First Floor,
Dharmashala Building, AIIMS Mangalagiri,
Guntur, Andhra Pradesh, Pin - 522503.
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.aiimsmangalagiri.edu.in/