India
  • search
  • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AP Anganwadi recruitment: ఆ జిల్లాకు చెందిన మహిళలు మాత్రమే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో జిల్లాలో పలు అంగన్ వాడీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీల్లో అంగన్వాడీ టీచర్లు 10 ఖాళీలు, అంగన్ వాడీ హెల్పర్లు 73, మినీ అంగన్ వాడీ హెల్పర్లు 3 ఖాళీలు ఉన్నాయి. మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల అర్హతల విషయానికి వస్తే పదవతరగతి పూర్తి చేసి ఉండాలి. పోస్టు ఖాళీగా ఉన్న గ్రామానికి చెందినవారై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు.

 Andhra Pradesh Anganwadi recruitment: apply for 86 posts

అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; శిశు అభివృద్ధి పధకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 23-05-2022

ఆంధ్రప్రదేశ్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://vizianagaram.ap.gov.in/ పరిశీలించవచ్చు.

English summary
Andhra Pradesh Anganwadi recruitment: apply for 86 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X