
Coal India Recruitment 2022: రూ. 50 వేల జీతం, వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) GATE-2022 స్కోర్ల ద్వారా 1050 మేనేజ్మెంట్ ట్రైనీ (MT) ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 22, 2022. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ coalindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2022 వివరాలు
పోస్ట్: మేనేజ్మెంట్ ట్రైనీ (MT)
ఖాళీల సంఖ్య: 1050
పే స్కేల్: 50,000/- (నెలకు)
కోల్ ఇండియా రిక్రూట్మెంట్ 2022 దరఖాస్తు రుసుము: పరీక్ష రుసుమును ఆన్లైన్లో చెల్లించండి

UR / OBC / EWS వర్గానికి: 1180/-
SC / ST / PwD అభ్యర్థులకు: ఫీజు లేదు
ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి గల అభ్యర్థులు coalindia.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: జూన్ 23, 2022
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: జూలై 22, 2022
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జూలై 22, 2022
ఎంపిక ప్రక్రియ: గేట్-2021 స్కోర్లు/మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
కోల్
ఇండియా
రిక్రూట్మెంట్
2022
నోటిఫికేషన్
కోసం
ఇక్కడ
క్లిక్
చేయండి
(https://www.coalindia.in/media/documents/Detailed_Advertisement_No._02-2022_for_recruitment.pdf)