CRPFలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: అర్హతలు ఇవే..!
సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సులో సబ్ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సబ్ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సు
పోస్టు పేరు: సబ్ఇన్స్పెక్టర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి
వయస్సు: ఏప్రిల్ 12 నాటికి 52 ఏళ్ల వయసు మించి ఉండకూడదు
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ ద్వారా
వేతనం: నెలకు రూ.9300 - 34,800/-
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 27 ఫిబ్రవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 ఏప్రిల్ 2021
పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
IG/Director (Medical) Dte. CRPF,
East Block-7, Level- 1,
R.K. Puram sector- 1
New Delhi - 110066
మరిన్ని వివరాలకు :
లింక్: https://crpf.gov.in/