వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10వ తరగతి/ఇంటర్/ డిగ్రీ పాస్‌తో డెటాల్ సంస్థలో ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

డెటాల్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో 5987పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్నవారు, అనుభవం ఉన్నవారు ఇందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020

సంస్థ పేరు: డెటాల్ కంపెనీ
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 5987
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత

Dettol Recruitment 2020: Apply for 5987 Various posts

వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జూన్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.dettol.co.in/en/

English summary
Dettol Company has issued a latest notification for the recruitment of Various Posts for fresher and experienced Candidates at 5987 posts. Interested candidates can apply by Dettol Careers 31 December 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X