• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

DRDOలో 167 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

|

డిఫెన్స్ రీసెర్చ్‌ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 167 సైంటిస్ట్-బీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 జూలై 2020.

సంస్థ పేరు: డిఫెన్స్ రీసెర్చ్‌ మరియు డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్

పోస్టు పేరు: సైంటిస్ట్-బీ

పోస్టుల సంఖ్య: 167

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 10 జూలై 2020\

DRDO Recruitment 2020:Apply for 167 Scientist-B Posts

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయస్సు: 1 ఆగష్టు 2020 నాటికి 33 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పర్సనల్ ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ.56,100-రూ.80000

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ఇతరులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 మే 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10 జూలై 2020

మరిన్ని వివరాలకు :

లింక్: https://bit.ly/366nATx

English summary
DRDO recruitment 2020 notification has been released on official website for the recruitment of 167 vacancies at Defence Research and Development Organization (DRDO). The candidate who is looking for Scientist - B Vacancies can apply online application on or before 10-07-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more