వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

DUSIB రిక్రూట్‌మెంట్ 2020: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లయ్ చేయండి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డులోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 డిసెంబర్ 2020

సంస్థ పేరు: ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లు

DUSIB Recruitment 2020:Apply for 100 Junior Engineer posts

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 14 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 డిసెంబర్ 2020

మరిన్ని వివరాలకు

English summary
Delhi Urban Shelter Improvement Board has issued the latest notification for the DUSIB JE Recruitment 2020 of Junior Engineer (Civil & Electrical) Vacancy at 100 posts. Interested candidates can apply online through the official website DUSIB Jobs 2020 delhishelterboard.in by 23 December 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X