వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ECILలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

|
Google Oneindia TeluguNews

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 జూన్ 2020

సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 జూన్ 2020

ECIL Recruitment 2020:Apply for Technical officer posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

వేతనం: నెలకు రూ. 23000/-
ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జూన్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జూన్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.ecil.co.in/

English summary
ECIL Hyderabad has issued a latest notification for the recruitment of Technical Officer Vacancy at 12 posts. Interested candidates can apply by 15 June 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X