గూగుల్లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: గూగుల్
పోస్టు పేరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్తో ఇతర పోస్టులు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ లేదా డిప్లొమా
వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
వేతనం: ఇంటర్వ్యూ సమయంలో తెలుస్తుంది
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జూన్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://careers.google.com/jobs/