• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

HDFC Lifeలో ఉద్యోగాలు: డిగ్రీతో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి

|

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్ష్యూరెన్స్‌లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 150 ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జనవరి 2021.

సంస్థ పేరు: హెచ్‌డీఎఫ్‌సీ

పోస్టు పేరు: ఫైనాన్షియల్ కన్సల్టెంట్

పోస్టుల సంఖ్య: 150

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 7 జనవరి 2021

HDFC Life Recruitment 2021:Apply for Financial consultant posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 22 ఏళ్ల నుంచి 60 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 జనవరి 2021

మరిన్ని వివరాలకు :

లింక్: http://sewayojan.up.nic.in/

English summary
HDFC LIFE has issued the latest notification for HDFC LIFE Financial Consultant Recruitment the Financial Consultant Vacancy at 150 Posts. Interested candidates can apply online through the official website by 7th January 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X