IBPS Recruitment:స్పెషలిస్టు ఆఫీసర్స్ కోసం దరఖాస్తు చేసుకోండి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 నవంబర్ 2011.
సంస్థ పేరు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ (ఐబీపీఎస్)
పోస్టు పేరు: స్పెషలిస్టు ఆఫీసర్స్
పోస్టుల సంఖ్య: 647
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 నవంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా
వయస్సు:
కనీస వయస్సు 20 ఏళ్లు గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.600/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 2 నవంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 నవంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/32bk09K