IAFలో ఆఫీసర్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే.. చివరి తేదీ ఎప్పుడంటే..!
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 235 కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
పోస్టు పేరు: కమిషన్డ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 235
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 డిసెంబర్ 2020

విద్యార్హతలు:
Flying Branch : 10+2 (Maths and Physics) & Degree/ B.E/ B.Tech Degree.
Ground Duty (Technical) Branch : 10+2 (Maths and Physics) & Degree/ Pg Degree/ B.E/ B.Tech Degree.
Ground Duty (Non-Technical) Branch : 10+2/ Degree/ PG Degree.
వయస్సు:
ఫ్లయింగ్ బ్రాంచ్ : 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
జనరల్ డ్యూటీ (టెక్నికల్ & నాన్ టెక్నికల్): 20 ఏళ్ల నుంచి 26 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్టు/పీఎస్టీ/పీఈటీ/పీఎంటీ
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 డిసెంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/33wn2pH