వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1675 పోస్టులు: 10వ తరగతితోనే అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ పరిధిలోని నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,675 సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ (SA/EXE), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్/జనరల్ (MTS/GEN) ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

మొత్తం పోస్టుల్లో 1,525 SA/EXE, 150 MTS/General ఖాళీలు ఉన్నాయి.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను mha.gov.in లేదా ncs.gov.inలో సమర్పించవచ్చు.

Intelligence Bureau recruitment 2023: apply for 1675 posts

దరఖాస్తు ప్రక్రియ జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 17న ముగుస్తుంది.

ఈ పోస్టులకు కనీస విద్యార్హత 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్.

అభ్యర్థుల పరిమితి MTSకి 18-25 సంవత్సరాలు, SA/EXE పోస్టులకు 27 సంవత్సరాలు.

వయోపరిమితిని నిర్ణయించడానికి కటాఫ్ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ (ఫిబ్రవరి 17).

అభ్యర్థుల ఎంపిక రెండు అంచెల పరీక్ష ద్వారా జరుగుతుంది.

ఈ పోస్టులకు పరీక్ష రుసుము రూ. 50. అదనంగా, రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ ₹ 450.

దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభం కావాల్సి ఉండగా , హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ ప్రకారం జనవరి 28కి వాయిదా వేసినట్లు అభ్యర్థులు గమనించాలి .

మరిన్ని వివరాలు, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Intelligence Bureau recruitment 2023: apply for 1675 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X