• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IOCLలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..!

|

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా346 నాన్ టెక్నిటల్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 మార్చి 2021

సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

పోస్టు పేరు: టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ అప్రెంటిస్

పోస్టుల సంఖ్య: 346

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 7 మార్చి 2021

IOCL Recruitment 2021:Apply for 346 Apprentice jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ

వయస్సు: 2021 ఫిబ్రవరి 28 నాటికి 18 నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 05-02-2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 07-03-2021

మరిన్ని వివరాలకు :

లింక్: https://bit.ly/3p2j3JB

English summary
IOCL recruitment 2021 notification has been released on official website for the recruitment of 346 vacancies at Indian Oil Corporation Limited (IOCL). The candidate who is looking for Technical and Non-Technical Apprentice Vacancies can apply online application on or before 07-03-2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X