వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ISRO Recruitment 2020: సైంటిస్టు పోస్టులకు అప్లయ్ చేసుకోండి..!

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 55 సైంటిస్టు, ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీ అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌‌ కోసమని ఇస్రో పేర్కొంది. మార్చిలో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అక్టోబర్ 15 వరకు చివరి తేదీ పొడిగించడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు: ఇస్రో
పోస్టు పేరు: సైంటిస్టు, ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 55
జాబ్ లొకేషన్: అహ్మదాబాదు
దరఖాస్తుకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2020

ISRO Recruitment 2020: Apply for 55 scientists and other posts

విద్యార్హతలు:
సైంటిస్టు / ఇంజినీర్: మొత్తం 21 పోస్టులు భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్ , ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎంఈ లేదా కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరంగ్‌లలో ఎంటెక్ పీహెచ్‌డీ ఉండాలి

టెక్నికల్ అసిస్టెంట్: ఇందులో మొత్తం 6 పోస్టులు భర్తీ చేయనుంది. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లలో డిప్లొమా

టెక్నీషియన్ బీ: ఇందులో మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనుంది, 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు.

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా. షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 అక్టోబర్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://recruitment.sac.gov.in/OSAR/manageAdvertisement.do?action=reqViewAdvertisement

English summary
The Indian Space Research Organisation (ISRO) has invited applications to fill 55 vacancies of Scientist, Engineer, Technical Assistant and technician in Space Application Centre (SAC) Ahmedabad. Here’s the direct link to apply online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X