వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ISROలో ఉద్యోగాలు... ఎలాంటి పరీక్ష లేదు.. మంచి జీతం అర్హతలు ఇవే..!!

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌లో మొత్తం 16 జేఆర్ఎఫ్ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

జేఆర్ఎఫ్ పోస్టులకు అర్హతలు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్.ఇక వయసు విషయానికొస్తే గరిష్టంగా 28 ఏళ్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. షార్ట్ లిస్టు అయిన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు 2021 అక్టోబర్22 నుంచి 2021 అక్టోబర్ 29 వరకు డెహ్రాడూన్‌లో జరుగుతాయి. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

ISRO Recruitment 2021:Apply for JRF post in IIRS

సంస్థ పేరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్
పోస్టుల సంఖ్య: 16
జాబ్ లొకేషన్: డెహ్రాడూన్
దరఖాస్తుకు చివరి తేదీ: 16

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి నుంచి సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్

వయస్సు: గరిష్టంగా 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ

వేతనం : నెలకు రూ.31,000/-

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

వాకిన్ ఇంటర్వ్యూలు: 2021 అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 29 వరకు డెహ్రాడూన్‌లో

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.isro.gov.in/

English summary
The Indian Space Research Organisation (ISRO) has published the ISRO Recruitment 2021 Notification for recruitment to various JRF Posts in its Indian Institute of Remote Sensing (IIRS), Dehradun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X