Jobs:కర్నాటక యాంటిబయోటిక్స్ & ఫార్మాష్యూటికల్స్‌లో గ్రాడ్యుయేట్ పోస్టులు
కర్నాటక యాంటీబయోటిక్స్ & ఫార్మాష్యూటికల్స్ లిమిటెడ్ (KAPL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రెజెంటేటివ్, ఏరియా మేనేజర్ & రీజియనల్ సేల్స్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఏప్రిల్ 2021
సంస్థ పేరు: కర్నాటక యాంటీబయోటిక్స్ & ఫార్మాష్యూటికల్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రెజెంటేటివ్, ఏరియా మేనేజర్ & రీజియనల్ సేల్స్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 25
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఫార్మసీ/సైన్స్/కామర్స్/ ఆర్ట్స్‌లో
వయస్సు:
ప్రొఫెషనల్ సర్వీస్ రిప్రెజెంటేటివ్: 28 ఏళ్లు
ఏరియా మేనేజర్: 35 ఏళ్లు
రీజియనల్ సేల్స్ మేనేజర్: 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15-04-2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/3me76Az