MIDHANI Recruitment 2020: ఐటీఐ పాసైతే ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఫిట్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీ నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా నోటిఫికేషన్‌లో తెలపడం జరిగింది.
సంస్థ పేరు: మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఫిట్టర్
పోస్టుల సంఖ్య: 20
జాబ్ లొకేషన్: హైదరాబాదు
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 3 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు: గరిష్ట వయస్సు 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 24,180/-
అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 23 నవంబర్ 2020
వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 3 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :