వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
MIDHANIలో ఉద్యోగాలు: పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూ..పూర్తి వివరాలు ఇవే..!
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెటలర్జీ విభాగంలో అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 17 ఏప్రిల్ 2021 నుంచి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు.
సంస్థ పేరు: మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: మెటలర్జీ విభాగంలో అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 21
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా
వయస్సు: 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వేతనం: నెలకు రూ.50000/-
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఇంటర్వ్యూ తేదీ: 17 ఏప్రిల్ నుంచి
మరిన్ని వివరాలకు :
లింక్: https://midhani-india.in/