వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ వ్యవహారాల శాఖలో ఉద్యోగాలు: పాస్‌పోర్టు ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి

|
Google Oneindia TeluguNews

విదేశీ మంత్రిత్వ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 13 పాస్‌పోర్ట్‌ ఆఫీసర్ , డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 ఫిబ్రవరి 2021.

సంస్థ పేరు: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు: పాస్‌పోర్టు ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 13
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2021

Ministry of External Affairs Recruitment 2021:Apply for Passport officers

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: కనీస వయస్సు 40 ఏళ్లు, గరిష్ట వయస్సు 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

వేతనం:
పాస్‌పోర్టు ఆఫీసర్: నెలకు రూ.78800-209200/-
డిప్యూటీ పాస్ పోర్టు ఆఫీసర్: నెలకు రూ. 67700-208700/-

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 31 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 ఫిబ్రవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://mea.gov.in/

English summary
MEA has invited applications for MEA Passport Officer recruitment to the 13 posts of Passport Officer & Deputy Passport Officer Vacancy in the Ministry of External Affairs. Those candidates who are interested in the Ministry of External Affairs Recruitment 2021 can apply offline for Ministry of External Affairs Vacancy 2021 through the official website mea.gov.in Ministry of External Affairs Jobs 2021 on or before 28 February 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X