• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

NHPCలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే మంచి జీతంతో అప్రెంటిస్ ఉద్యోగాలు

|

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ మరియు ఫైర్‌మాన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 ఫిబ్రవరి 2021.

సంస్థ పేరు: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్

పోస్టు పేరు:ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్

పోస్టుల సంఖ్య: 51

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2021

NHPC Recruitment 2021:Apply for various apprentice jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ/డిప్లొమా

వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 ఫిబ్రవరి 2021

మరిన్ని వివరాలకు :

లింక్: http://www.nhpcindia.com/

English summary
NHPC Limited inviting online applications for various Apprentice posts on direct recruitment 2021. Interested Candidates can apply NHPC Limited Vacancy at 51 Posts Apply Online through the official website NHPC Ltd Jobs 2021 nhpcindia.com by 1 February 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X