• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాదులోని NINలో ఉద్యోగాలు: పలు విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ

|

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కింద హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్, ప్రాజెక్ట్ లెక్చరర్, ప్రాజెక్ట్ టీచింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నీ ఫిజియాలజీ, న్యూట్రిషన్, న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ విభాగాల్లో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2021 జూలై 5.

సంస్థ పేరు: నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌‌
పోస్టు పేరు: ప్రాజెక్ట్ టీచింగ్ అసోసియేట్, ప్రాజెక్ట్ లెక్చరర్, ప్రాజెక్ట్ టీచింగ్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 09
జాబ్ లొకేషన్: హైదరాబాదు
దరఖాస్తుకు చివరి తేదీ:2021 జూలై 5

NIN Recruitment 2021:Apply for teaching posts in various departments

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/ పీజీ మరియు టీచింగ్‌లో అనుభవం

వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2021 జూలై 5

మరిన్ని వివరాలకు :
లింక్: www.nin.res.in

English summary
Ministry of Health and family welfare has released a notification for national institute of nutrion. 9 teaching posts will be filled
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X