SBIలో 8500 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 8500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 8500
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ
స్టైపెండ్: తొలి ఏడాదిలో నెలకు రూ.15000/-
2వ సంవత్సరం: రూ.16500/-
3వ సంవత్సరం : రూ.19000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు
ఇతరులకు: రూ.300/-
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 నవంబర్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: