UCIL Recruitment 2021:యురేనియం కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ మేనేజర్, సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మార్చి 2021.
సంస్థ పేరు: యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ మేనేజర్, సూపర్వైజర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 47
జాబ్ లొకేషన్: జార్ఖండ్
దరఖాస్తుకు చివరి తేదీ: 20 మార్చి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్, సీఏ, డిగ్రీ
వయస్సు: 30 ఏళ్ల నుంచి 48 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 మార్చి 2021
పూర్తి చేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి:
General Manager,
Uranium Corporation of India Limited,
Jaduguda Mines, Jharkhand-832102.
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.ucil.gov.in/