వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీఎస్సీ ద్వారా ఎన్డీయేలో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల: అర్హతలు ఇవే..!

|
Google Oneindia TeluguNews

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 జూన్ 2021.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ
పోస్టుల సంఖ్య : అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29 జూన్ 2021

UPSC NDA Recruitment 2021: Apply for various posts in NDA

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత లేదా 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. మిగతా వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు.

వయస్సు: అధికార నోటిఫికేషన్ చూడగలరు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ మరియు పర్సనాలిటీ టెస్ట్

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు

జనరల్ ఇతర ఓబీసీ అభ్యర్థులకు రూ.100/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 జూన్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://upsc.gov.in/

English summary
Union Public Service Commission has released a notification for UPSC NDA (II) on the website upsconline.nic.in nda 2021. All those candidates who are waiting for UPSC NDA NA II 2021 Notification will be able to apply online from 29 June 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X