వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్రహ్మణ్య షష్టి

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

తేది 12-03-2019 అరుదైన రోజు. మంగళ వారం,కృత్తికా నక్షత్రం, శుద్ద షష్ఠి తిథి.సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రంతో కూడిన ఈ కలయిక విశేషమయినది.ప్రాతఃకాలం కుజహోరలో అనగా ఉదయం 6:00 నుండి 7:00 మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శనం,అభిషేకం చేయడం,నాగు పాము పుట్టకు పూజ చేయడం వలన...

2019 Subrahmanya Sashti Vratam

అవివాహితులకు వివాహ బలం చేకూరుతుంది.
కుజదోష ఉన్న వారికి నివారణకు చక్కని తరుణోప మార్గం.
కాలసర్పదోష నివారణ.
శీగ్ర వివాహప్రాత్తి.
సంతాన భాగ్యం లేనివారికి సంతాన ప్రాప్తి,
వైవాహిక దోష నివారణ కలుగుతుంది.
ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది.
శత్రు భాదల నుండి విముక్తి లభిస్తుంది.
వ్రణములతో భాదపడే వారికి నివారణ జరుగుతుంది.

పాలతో అభిషేకం చేసి,సిద్ధ గంధము,కుంకుమతో అలంకరణ,ఎర్రని పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజచేసి దీప,దూప,నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.ఈ రోజు ఎర్రని పండ్లు,పూలు,వస్త్రములు ముతైదువులకు దానము ఇవ్వడం చెప్పదగిన సూచన. బెల్లంతో చేసిన పరమాన్నం స్వామి వారికి నివేదన చేసి ప్రసాదం తను స్వీకరించి ,ఇతరులకు ,పేదలకు ,కుక్కలకు అరటి ఆకులో పరమాన్నం పెట్టి పూజ చేసిన వారి చేత దానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

English summary
How to celebrate or observe Subrahmanya Sashti? When is Subrahmanya Sashti this year? Subrahmanya Sashti date and timings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X