వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్తీక పౌర్ణమి: నోముపై అనుమాన నివృత్తి..
03-11-2017 శుక్రవారం మధ్యాహ్నం 12-50pm నుండి పౌర్ణమి వస్తోంది.
కాబట్టి జ్వాలాతోరణం, కార్తీక పౌర్ణమి కి వెలిగించే 365 వత్తులు దీపాలు, సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆచరించే పౌర్ణమి వ్రతాలు(33పున్నములనోము) ఇలాంటివి 03-11-2017 నాడు ఆచరించాలి.
04-11-2017 శనివారం నాడు కేదారనోములు, పగలు చేసుకునే వ్రతాలు ఇత్యాదులు ఈ రోజు చేసుకోవాలి.

గమనిక: కేదార నోముని ఉదయం అంతా ఉపవాసం ఉండి -
సాయంత్రం చేసుకోదలచినవారు మాత్రం 03-11-2017 శుక్రవారమే నోము నోచుకోవచ్చు.
(04-11-2017 నాడు 11-20am వరకు పౌర్ణమి తిధి ఉంది.)