దేవీ శరన్నవరాత్రులు: ఏం చేయాలి? ఏర్పాట్లు ఎలా ఉండాలంటే.?
Recommended Video
హైదరాబాద్: దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో జ్యోతిష్కుడు నవరాత్రుల విశేషాలను, ఏర్పాట్ల గురించిన వివరాలను తెలియజేశారు.
దుర్గాష్టమి (దేవీ నవరాత్రులు) ఏర్పాట్లు
లేవవలసిన
సమయము:
ఉదయం
5
గంటలు
శుభ్రపరచవలసినవి:
పూజామందిరము,
చేయవలసిన
అలంకారములు:
ఇల్లు
శుభ్రం
చేయాలి.
గపడకు
పసుపు
కుంకుమ,
గుమ్మానికి
తోరణాలు,
పూజా
మందిరములో
ముగ్గులు
పెట్టాలి
చేయవలసిన
స్నానము:
తలస్నానము
ధరించవలసిన
పట్టుబట్టలు:
ఎర్రటి
పట్టు
వస్త్రములు
పూజామందిరంలో
చేయవలసినవి
పూజాకు
ఉపయోగపడు
వసువులు
-
పటములకు
గంధము,
కుంకుమ
అలంకరిచాలి.
మందిరంలో
పరచవలసిన
వస్త్రము
ఎర్రటి
వస్త్రము
:
పూజించవలసిన
ఫోటో:
దుర్గాదేవి
(సింహవాహిని)
పూజించవలసిన
ప్రతిమ:
దుర్గాదేవి
పూజించవలసిన
దైవము:
దుర్గాదేవి
తయారు
చేయవలసిన
అక్షతలు
ఎర్రటి
పూజకు
కావలసిన
పువ్వులు:
ఎర్రటి
పువ్వులు
:
అలంకరణకు
వాడవలసిన
పూలు
పోగడ
పువ్వులు
నివేదన
చేయవలసిన
నైవేద్యం:
పొంగలి
సమర్పించవలసిన
పిండివంటలు:
పులిహోర
నివేదించవలసిన
పండ్లు:
దానిమ్మపండ్లు
పారాయణ
చేయవలసిన
అష్ణోత్తరం:
దుర్గాదేవి
అష్ణోత్తరం
పారాయణ
చేయవలసిని
స్తోత్రాలు
దుర్గాద్వాదశిత్రిశంనన్నామాలు
పారాయణ
చేయవలసిన
ఇతర
సోత్రాలు
అర్జునకృత
దుర్గాస్తోత్రము,
:
ధర్మరాజుకృత
దుర్గాస్తోత్రము
పారాయణచేయవలసిన
సహస్రాలు
:
దుర్గా
సహస్రనామము
;
పారాయణ
చేయవలసిన
గ్రంథం
దేవీ
భాగవతము
పారాయణ
చేయవలసిన
అధ్యాయములు
:
మహిషాసుర
సంహారము
:
దర్శించవలసిన
దేవాలయాలు
దుర్గాదేవి
:
విజయవాడ,
దర్శించవలసిన
పుణ్యక్షేత్రాలు
అష్టాదశ
శక్తిపీఠములు
చేయవలసిన
ధ్యానములు
:
దుర్గాదేవి
ధ్యానము
చేయించవలసిన
పూజలు
:
దుర్గాదేవి
అప్లోత్తర
పూజ
74
దేవాలయములో
చేయించవలసిన
పూజాకార్యక్రమములు
:
కుంకుమార్చన
ఆచరించవలసిన
వ్రతము
:
నవరాత్ర
వ్రతము
ఉపవాసము
నియమము
ఉన్నది
జాగరణ
నియమము
లేదు
సేకరించవలసిన
పుస్తకములు
::
రాహుకాలంలో,
దుర్గాపూజ,
దేవి
లీలామృతం,
దేవీ
స్తోత్రమాల.
సన్నిహితులకు
శుభాకాంక్షలు
అందజేయపుస్తకములు:
ప్రతి
శుక్రవారం
దుర్గాదేవి
నిత్యపూజ
స్త్రీలకు
తాంబూలములో
ఇవ్వవలసినవి;
దేవిభక్తిపాటలు(మాల)
పుస్తకములు
:
దేవాలయమువారు
నిర్వహించవలసిన
ఉత్సవములు
నవరాత్రి
ఉత్సవములు
దేవాలయమువారు
నిర్వహించవలసిన
ప్రత్యేకపూజలు
:
కోటికుంకుమార్చన
పర్వదిన
తిథి
అష్టమి:
శుక్రవారము
పర్వదినము
రోజు
పూజ
చేయవలసిన
సమయము
:
సా||గం|
6
నుండి
నవరాత్రి
9గం|
వరకు
:
వెలిగించవలసిన
దీపారాధన
కుంది
ప్రమిదెనందు
వెలిగించవలసిన
దీపారాధనలు
:
2
వెలిగించవలసిన
వత్తులసంఖ్య
:
5+4=9
వెలిగించవలసిన
వత్తులు
:
దూదితో
(ఎర్రటివత్తులు)
:
దీపారాధన
వాడవలసిన
నూనె
-
ఆవునేయి
వెలిగించవలసిన
ఆవునేతితోహారతి
:
9
వత్తులతో
ధరించవలసిన
తోరము
:ఎరుపు
రంగు:
నుదుటన
ధరించవలసినది
కుంకుమ
108
మార్లు
జపించవలసిన
మంత్రం
:
శ్రీ
మాత్రేనమః
జపమునకు
వాడవలసిన
మాల
:
తామర
మాల
మెడలో
ధరించవలసిన
మాల
:
తామర
మాల
మెడలో
ధరించవలసిన
మాలకు
ప్రతిమ:
దుర్గాదేవి
చేయవలసిన
అభిషేకము
.
:
పంచామృతముతో
ఏదిక్కుకు
తిరిగి
పూజించాలి
:ఆగ్నేయము
మహర్నవమి,
అదనము
వస్తువులు
మందిరంలో
పరచవలసిన
వస్త్రము
:
ఎర్రటి
వస్త్రము
కలశముపై
వస్త్రము
రంగు
:
ఎర్రటి
రంగు
9
దేవత:
మహిషాసుర
మర్ధినీ
పూజించవలసిన
ప్రతిమ
దుర్గాదేవి
పూజకు
కావలసిన
పువ్వులు
:
ఎర్రటి
పువ్వులు,
జమ్మిపూలు
అలంకరణకు
వాడవలసినపూలు
:
కనకాంబరములు
పారాయణ
చేయవలసినఅష్ణోత్తరం
:
మహిషాసు
మర్ధినీ
పారాయణ
చేయవలసిన
ఇతరసోత్రాలు
:
కకారకాళికాదేవి
అప్లోత్తరము
:
మహిషాసుర
మర్థనీ
;
దేవీ
భాగవతము