వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలా ?

జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయం, మొదలైనవి ఎవరికి లక్ష్మి (గుర్తు)గా చెబుతారో ఆమె లక్ష్మి అని నిరుక్తసారం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయం, మొదలైనవి ఎవరికి లక్ష్మి (గుర్తు)గా చెబుతారో ఆమె లక్ష్మి అని నిరుక్తసారం.
"లక్ష్మి అనేపదం 'లక్ట్ అనే ధాతువు నుంచి ఏర్పడుతుంది. లక్షణ యుక్తులను గుర్తించి లక్షణంగా చేసే దేవతగనుక 'లక్ష్మి అయింది. 2. నిత్యసర్వాంతర్యామి
శ్రీ లక్షీలేనిదంటూ ఎక్కడలేదు.

హరిప్రియయైన శ్రీలక్ష్మీవిష్ణువులాగే సర్వాంతర్యామి
విష్ణువు అర్థం అయితే లక్ష్మి శబ్దం
విష్ణువు జ్ఞానం లక్ష్మి ಬುದ್ಧಿ
విష్ణువు ధర్మం అయితే లక్ష్మి సత్క్రియ
విష్ణువు న్యాయం అయితే లక్ష్మి నీతి
విష్ణువు ప్రష్ట అయితే లక్ష్మి సృష్టి
విష్ణువు సకామమైతే, శ్రీదేవి ఇచ్చ దేవతల్లోను మానవుల్లోను, పశు పక్ష్యాదుల్లోను, పురుషనామం ఏదైతే ఉందో అది పురుషోత్తముడైన విష్ణు రూపం, స్త్రీ నామం లక్ష్మి. వీరికంటే పరమపదమైన దేదీలేదు అంటారు పరాశర మహర్షి
3. లక్ష్మీపట్టినరోజు..
ఉత్తర ఫల్లటి నక్షత్రం
ఫాలుణమాసంలో ఉత్తరఫల్గుణి నక్షత్రవం వచ్చే రోజున లక్ష్మీజయంతి భృగుమహర్షి భార్య ఖ్యాతి. ఆమె పత్రికాసంతానం కోసం తపస్సుచేస్తే ఆదిపరాశక్తి అంశతో ఆమె భార్గవిగ జన్మించింది(అదిస్వాయంభువమన్వంతరం)
స్వారోచిషమన్వంతరంలో - అగ్ని నుంచి
ఔత్తమమన్వంతరంలో "స్వచ్ఛమైన
తామసమన్వంతరంలో - భూమి నుంచి
రైవత మన్వంతరంలో - బిల్వం నుంచి
చాక్షుష మన్వంతరంలో - సహస్రదళపద్మం నుంచి ఈ వైవస్వత మన్వంతరంలో ఫాలుణమాసం ఉత్తరానక్షత్రంలో శుక్రవారంనాడు క్షీరసాగరం నుంచి ఉద్భవించిందంటారు

astrologer tells about how to get goddess laxmi's blessings
4. క్షీరసాగరకన్య..
లక్షీరసాగరకన్య క్షీరసాగరకన్యగా లక్ష్మీ అవతరణం ఒక సంకేతార్థంగానూ భావించ
వచ్చు. ఈ జగత్తు ఒక సాగరం. మనలోని సదుణాలు, దురుణాల్ని దేవ దానవులుగా సంపదకోసం మనం చేసే మథనమే క్షీరసాగరమథనం.
మరిన్ని సంపదలు..
క్షీరసాగరం అనేక సంపదలకు నిలయం
ఈ మదనంలో హాలాహలంవంటివి చేదు అనుభవాలు అపుడు భగవం తుడు శివరూపంలో అనుగ్రహిస్తాడని మరింత అధికంగా సాధనచేస్తే సంప దలు వస్తాయని ఈ సంపదలను భగవదర్పితంగా స్వీకరించాలనిస్తారు. ఈభావమే క్షీరసాగరంనుంచి ఆవిర్భవించిన 'లక్ష్మిని హరి చేపట్టడం.
6. లక్ష్మీనారాయణుల కళ్యాణం.
లోకకళ్యాణం
ఫాలుణ మాసంలో ఉత్తరా నక్షత్రయుక్తంగానే జరిగిందని విజ్ఞులు చెబుతారు. శ్రీ రాముని ధర్మపత్ని సీతాదేవి జననం కూడా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ఉత్తర నక్షత్ర ద్వితీయ పాదంలోనే జరిగిందని పండితుల ఉవాచ.
శ్రీలక్ష్మీకారుణ్యరూపిణి. ఈ లోకంలో ఉన్నతమైనవి, మంగళకరమైనవి, ప్రకాశనీయమైనవి ఘనమైనవి, పవిత్రమైనవి, అదృష్టమైనవి అయిన పదార్గాలన్నీ ఆ తల్లి కటాక్షం ప్రసరించడంవల్లనే ఏర్పడ్డాయని విశ్వసిస్తారు.
8. పలురూపాల శ్రీలక్ష్మీ. విషువతారానికనుగుణం దేహధారిణి
లక్ష్మిని పలురకాలుగ ఆరాధిస్తున్నారు. ఆమె రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి వంటి రూపాల్లో భూమ్మీద అవతరించినా అవి ఆమె అంశలే.
English summary
Astrologer described how to get goddess laxmi's blessings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X