వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక చవితి విశేషాలు: ఏర్పాట్లు ఎలా చేసుకోవాలంటే..?

రాబోయే వినాయక చవితి ఏర్పాట్లు ముందుగా తెలుసుకుందాం..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాబోయే వినాయక చవితి ఏర్పాట్లు ముందుగా తెలుసుకుందాం..

లేవవలసిన సమయము - ఉదయం 5 గంటలు :
శుభ్రపరచ వలసినవి - పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి.
చేయవలసిన అలంకారములు - గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయవలెను
చేయవలసిన స్నానము - తలస్నానము
ధరించవలసిన పట్టుబట్టలు - : ఆకుపచ్చరంగుపట్టు వస్రాలు
పూజామందిరంలో చేయవలసినవి - పూజాకు ఉపయోగపడు వస్తువులు పటములకు గంధము, కుంకుమ అలంకరించాలి.
మందిరంలో పరచవలసిన వస్త్రము - ఆకుపచ్చ రంగు
పూజించవలసిన ఫోటో - వినాయకుడు
పూజించవలసిన ప్రతిమ - శ్వేతార్క గణపతి : వినాయకుడు
తయారు చేయవలసిన అక్షతలు - పసుపు రంగు
పూజకు కావలసిన పువ్వులు - కలువపువ్వులు, బంతి పువ్వులు
అలంకరణకు వాడవలసిన పూలమాల - చామంతిమాలు
సమర్పించవలసిన పిండివంటలు , చేయవలసిన నైవేద్యం - ఉండ్రాళ్ళు :
నివేదించవలసిన పండ్లు - వెలక్కాయ
పారాయణ చేయవలసిన అష్ణోత్తరం - గణపతి అష్ణోత్తరము
పారాయణ చేయవలసిన స్తోత్రాలు - సంకటనాశన గణేశస్తోత్రం
పారాయణ చేయవలసిన ఇతరసోత్రాలు - ఋణవిమోచక గణపతిస్తోత్రము :
పారాయణచేయవలసిన సహస్రాలు - గణపతి సహస్రనామం :
పారాయణ చేయవలసిన గ్రంథం - అధ్యాయములు- గణపతి జననం ::
దర్శించవలసిన దేవాలయాలు దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు - కాణిపాకం, అయినవిల్లి

astrologer tells about Vinayaka chaturthi

స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి -
చేయవలసిన ధ్యానములు చేయించవలసిన పూజలు
దేవాలయములో చేయించవలసిన పూజాకార్యక్రమములు
ఆచరించవలసిన వ్రతము ఉపవాసము నియమము జాగరణ నియమము సేకరించివలసిన పుస్తకములు సన్నిహితులకు శుభాకాంక్షలు తెలుపుచూ అందజేయపుస్తకములు:
దేవాలయమువారు నిర్వహించవలసిన ఉత్సవములు - గణేశ నవరాత్రి ఉత్సవములు
దేవాలయమువారు నిర్వహించవలసిన ప్రత్యేకపూజలు - గరికెతో గణపతిపూజలు :
పర్వదిన తిథి పర్వదినము యిూవారము వస్తే చాలామంచిది - భాద్రపద శుద్ధ చవితి : బుధవారం
పర్వదినము రోజు పూజ చేయవలసిన సమయము - ఉ|9 నుండి 12 గం|| లోపుగా :
వెలిగించవలసిన దీపారాధన కుంది - కంచు దీపారాధనలు
వెలిగించవలసిన దీపారాధనలు -2
వెలిగించవలసిన వత్తులసంఖ్య - 7
వెలిగించవలసిన వత్తులు - జిల్లేడు వత్తులు
మార్లు జపించవలసిన మంత్రం - ఓం గం గణపతయే నమః
జపమునకు వాడవలసిన మాల మెడలో ధరించవలసిన మాల - రుద్రాక్ష మాల : స్ఫటిక మాల
దీపారాధన వాడవలసిన నూనె - కొబ్బరి
వెలిగించవలసిన ఆవనేతితోహారతి - పంచహారతి
ధరించవలసిన తోరము - పసుపరంగు తోరములో పువ్వులు + ఆకులు :
నుదుటన ధరించవలసినది - విభూది
మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ - గణపతి
చేయవలసిన అభిషేకము - పంచామృతములతో :
ఏ దిక్కుకు తిరిగి పూజించాలి - ఉత్తరం

English summary
Astrologer described about Vinayaka chaturthi arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X