వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వ రోగాలకు మూల కారణాలు

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కడుపులో గ్యాస్ సమస్య ఆహార లోపాల వలన కంటే మానసిక ఒత్తిడి వలన ఎక్కువ వస్తుంది.

అధిక రక్త పోటు సమస్యలో ఎక్కువ ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలో ఎక్కువ ఉంటుంది.

చెడుకోలెస్టిరాల్ సమస్య కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలో ఎక్కువట !

Causes for unhealthy

మధుమేహం సమస్య తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !

ఆస్ధ్మా సమస్య ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వలన ఊపిరితిత్తుల లోవచ్చే మార్పుల వలన ఎక్కువట!

గుండెజబ్బులు ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాలు కంటే, ప్రశాంతత లోపం వలన గుండె కొట్టుకోవడం వలన వచ్చే మార్పుల వలనే ఎక్కువట!

మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ....

50% ఆధ్యాత్మికత లోపంవలన

25% మానసిక కారణాల వలన

15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వలన

10% శారీరక కారణాల వలన

ఆరోగ్యంగా ఉండాలంటే
మనకు స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, పైగా అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి అలాగే దయ,ప్రేమ, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం,స్నేహభావం,సేవాభావం,కృతజ్ఞత,హాస్య ప్రియుత,సంతోషము,సానుకుల దృక్పథం వంటి భావనలను అలవాటు చేసుకోవాలి.

English summary
Exercise not only melts stress away but it also helps protect against heart disease by lowering blood pressure, strengthening the heart muscle and helps you maintain a healthy weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X