పూలతో ఆరాధన భగవంతుడికి ఇష్టమేనా ? ఏ పూలంటే మక్కువ ఎక్కువ
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151
అహింస
ప్రథమం
పుష్పం
పుష్పం
ఇంద్రియ
నిగ్రహః
సర్వ
భూత
దయా
పుష్పం
క్షమా
పుష్పం
విశేషతః
జ్ఞాన
పుష్పం
తప:
పుష్పం
శాంతి
పుష్పం
తథైవ
చ
సత్యం
అష్ట
విధం
పుష్పో:
విష్ణో
హో
ప్రీతి
కరం
భవేత్
!!
1.అహింసా
పుష్పం:
ఏ
ప్రాణికీ
మానసికంగా
బాధ
కలిగించకుండా
ఉండటమేదేవునికి
సమర్పించే
ప్రధమ
పుష్పం.
2.ఇంద్రియ
నిగ్రహం:
చేతులు,
కాళ్లు
మొదలైన
కర్మేంద్రియాలు
లను
అదుపులో
ఉంచుకోవడమే
దేవుని
అందించాల్సిన
రెండో
పుష్పం.
3.దయ:
కష్టాల్లో,
బాధలో
ఉన్న
వారిబాధను
తొలగించడానికి
చేసేదే
దయ.ఇది
దేవునికి
అర్పించే
మూడో
పుష్పం.
4.క్షమ:
ఎవరైనా
మనకి
అపకారం
చేసినా,ఓర్పుతో
సహించడమే
క్షమ.ఇది
దేవునికి
సమర్పించే
నాలుగవ
పుష్పం.
5.ధ్యానం:
ఇష్ట
దైవాన్ని
నిరంతరం
మనసులో
తలచుకుంటూ
ఆయన
మీదే
మనసు
లగ్నం
చేయడం.ఇది
దేవుని
అందించే
ఐదో
పుష్పం.
6.తపస్సు:
మానసిక
(
మనస్సు),వాచిక
(మాట),కాయక(
శరీరం)లకు
నియమాలు
ఉండం
తపస్సు.ఇది
దేవునికిచ్చే
ఆరవ
పుష్పం.
7.జ్ఞానం:
పరమాత్మ
గురించి
సరైన
తెలివితో
ఉండడమే
జ్ఞానం.ఇది
దేవుని
అర్చించాల్సిన
ఏడవ
పుష్పం.
8.సత్యం:
ఇతరుల
కు
బాధ
కలుగకుండా
నిజాన్ని
చెప్పడమే
సత్యం.ఇది
దేవునికి
అలంకరించాల్సిన
ఎనిమిదవ
పుష్పం.