వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూలై నెలలో అందరి కోసం శుభముహూర్తాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

జూలై 2018 శ్రీ విళంబి నామ సంవత్సర " నిజజ్యేష్టమాసం"లో శుభ

ముహూర్తములు
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్), ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన మూహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జై శ్రీమన్నారాయణ.

1-7-2018 ఆదివారం
వివాహాలకు
ఉపనయనాలకు
వ్యాపారాలకు
గృహారంభాలకు
గృహాప్రవేశాలకు
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
ప్రతిష్టలకు
పుట్టు వెంట్రుకలు తీయుటకు
బిడ్డను ఊయలలో వేయుటకు
సీమంతమునకు
నిశ్చయ తాంభూలాదులకు

2-7-2018 సోమవారం

పుట్టు వెంట్రుకలు తీయుటకు
గృహారంభాలకు
ఉపనయనాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
అన్నప్రాసనకు,
వివాహాలకు
అక్షరాభ్యాసలకు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
గృహాప్రవేశాలకు

5-7-2018 గురువారం

అక్షరాభ్యాసలకు
వివాహాలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
గృహాప్రవేశాలకు
వ్యాపారాలకు
ఉపనయనాలకు
అన్నప్రాసనకు
సీమంతమునకు
నిశ్చయ తాంభూలాదులకు
గృహాప్రవేశాలకు

6-7-2018 శుక్రవారం

వివాహాలకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు
సీమంతమునకు
గృహాప్రవేశాలకు

7-7-2018 శనివారం

వివాహం
గృహాప్రవేశాదులు
సీమంతమునకు
బిడ్డను ఊయలలో వేయుటకు
ఉపనయనాలకు
గృహారంభాలకు
అక్షరాభ్యాసలకు
మత్స్యయంత్ర స్థాపనలకు
వ్యాపారాలకు
నూతన వస్త్రాలకు.
అన్నప్రాసనకు,
ప్రతిష్టలకు

 Jyothishyam: Shubha Muhurthalu in July month for all

సాధారణ శుభసమయాలు

ఈ సాధారణ శుభసమయాలలో సామాన్యమైన వ్యాపార వ్యవహారాలకు,మత్స్యయంత్ర స్థాపనలకు,ప్రయాణాలకు,రిజర్వేషన్ అడ్వాన్స్ బుక్కింగులకు,ఆపరేషన్లకు,నామకరణములకు,శాంతి ప్రక్రియలకు ఉద్యోగ దరాకాస్తులు మొదలైన సాధారన శుభసందర్భాన్ని అనుసరించి మీ తారబలం ఈ క్రింద తెలిపిన సమయాలను ఉపయోగించుకొనుటకు ఉపయోగ పడుతుంది.

తేది 1-7-2018 ఆదివారం ***

తేది 2-7-2018 సొమవారం***

తేది 5-7-2018 గురువారం***

తేది 6-7-2018 శుక్రవారం***

తేది 7-7-2018 శనివారం***

తేది 14-7-2018 శనివారం***

తేది 15-7-2018 ఆదివారం***

తేది 16-7-2018 సోమవారం***

తేది 18-7-2018 బుధవారం***

తేది 19-7-2018 గురువారం***

తేది 20-7-2018 శుక్రవారం***

తేది 21-7-2018 శనివారం***

తేది 22-7-2018 ఆదివారం***

తేది 23-7-2018 సోమవారం***

తేది 25-7-2018 బుధవారం***

తేది 27-7-2018 శుక్రవారం***

తేది 28-7-2018 శనివారం***

తేది 29-7-2018 ఆదివారం***

తేది 30-7-2018 సోమవారం***

English summary
Jyothishyam, Shubha Muhurthalu in July month for all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X