వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ సాయి పుణ్య తిథి (బాబా గారు సమాధి ఐన రోజు)

విజయదశమి తిధి మరునాడు / కొన్నిచోట్ల ద్వాదశి నాడు కుడా చేస్తారు. అక్టోబర్ 1, 2 తేదీలు రెండింటిని తీసుకోవచ్చు.

|
Google Oneindia TeluguNews

విజయదశమి తిధి మరునాడు / కొన్నిచోట్ల ద్వాదశి నాడు కుడా చేస్తారు.

అక్టోబర్ 1, 2 తేదీలు రెండింటిని తీసుకోవచ్చు.
ఈ కలియుగములో ధర్మ సంరక్షణ చేయుటకు జ్ఞానబోధ ఒక్కటే చాలదు. యాంత్రిక జీవితమును గడుస్తూ, కామక్రోధ లోభ మోహములతో జీవించుచు, ఆహార, ధనసంపాదనల కొరకు శ్రమించు మానవులను సన్మారులుగా చేయుటకు, సమైక్యపరచుటకు, భగవంతుడు మానవరూపములో దేహధారిగా మానవుల తో సంచరించుట అవసరమని తలంచి పరిపూర్ణ పరబ్రహ్మము మానవ రూపధారియై సాయినాథుడగా మానవుల మధ్య : సత్కర్మలనాచరించినాడు.

భక్తులకు తన తత్త్వమును అందింప చేస్తూ, భగవంతుడు సాకారుడు కాడనియు, నిరాకార స్వరూపుడనియు నిరూపించి, తన దేహమును త్యజించినను సర్వగతుడై తన అవతార కార్యమును కొనసాగించుచునే యున్నారు సాయి. ఈ కలియుగములో షోడశకళా ప్రపూర్ణావతారము సాయి. వారి దేహత్యాగములో కూడ ప్రత్యేకత యున్నది. వారి దేహత్యాగము, అభయ ప్రదానముల గుటించి తెలుసుకొందాము.

Sri Sai Baba Punya Thithi

బాబాగారు సమాధి చెందిన రోజు భక్తితో పూజించేవారు తెలుసుకోవలసినవి అందిస్తున్నాము.

లేవవలసిన సమయము : ఉదయం 5 గంటలు
శుభ్రపరచవలసినవి : పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి.
గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో
చేయవలసిన అలంకారములు
చేయవలసిన స్నానము : తలస్నానము
ధరించవలసినరంగు : పసుపు రంగు
పూజామందిరంలో చేయవలసినవి : పూజాకు ఉపయోగపడు వస్తువులుపటములకు గంధము,కుంకుమ
మందిరంలో పరచవలసిన వస్త్రము : పసుపు
కలశముపై వస్త్రము రంగు : పసుపు
పూజించవలసిన ఫోటో : శ్రీ సాయిబాబా
పూజించవలసిన ప్రతిమ : శ్రీ సాయినాధుడు
తయారు చేయవలసిన అక్షతలు : పసుపు
పూజకు కావలసిన పువ్వులు : పసుపు
అలంకరణకు వాడవలసినపూలు : బంతిపూలు, తులసిమాలతో
నివేదన చేయవలసిననైవేద్యం : కేసరీబాత్, రొట్టెలు
సమర్పించవలసిన పిండివంటలు : పాలకోవా
నివేదించవలసిన పండ్లు : అరటిపండ్లు
పారాయణ చేయవలసిన అష్ణోత్తరం : శ్రీ సాయిబాబా
పారాయణ చేయవలసిని స్తోత్రాలు : శ్రీ సాయి పంచరత్న స్తోత్రము
పారాయణ చేయవలసిన ఇతరసోత్రాలు శ్రీ సాయి మహిమ్నాస్తోత్రము
పారాయణచేయవలసిన సహస్రాలు : శ్రీ సాయిబాబా
పారాయణ చేయవలసిన గ్రంథం: శ్రీ సాయిసచ్చరిత్ర
అధ్యాయములు : శ్రీ సాయిమహాసమాధి
దర్శించవలసిన దేవాలయాలు : శ్రీ సాయిబాబా
దర్శించవలసిన పుణ్యక్షేత్రాలు : షిరిడి
చేయవలసిన ధ్యానములు : శ్రీసాయి ధ్యానములు
చేయించవలసిన పూజలు : శ్రీ సాయి అష్ణోత్తర పూజ
దేవాలయములో చేయించవలసిన పూజాకార్యక్రమములు ఆచరించవలసిన వ్రతము : శ్రీ సాయిసత్యవ్రతం, సాయిసత్యవ్రతం
ఉపవాసము నియమము ఉన్నది
జాగరణ నియమము లేదు
సేకరించవలసిన పుస్తకములు శ్రీ సాయిఆరాధన
సన్నిహితులకు శుభాకాంక్షలు అందజేయపుస్తకములు: శ్రీసాయిసచ్చరిత్ర
స్త్రీలకు తాంబూలములో ఇవ్వవలసినవి: శ్రీసాయినాధ స్తోత్రమంజరి
దేవాలయమువారు నిర్వహించవలసిన ఉత్సవములు : శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ
దేవాలయమువారు నిర్వహించవలసిన శ్రీ సాయిబాబా మహసమాధి, ఉత్సవములు
ప్రత్యేకపూజలు పర్వదిన నక్షత్రము లేదు
పర్వదిన తిధి పర్వదినము ఏకాదశి, ద్వాదశి
యూవారము వస్తే చాలామంచిది : గురువారము
పర్వదినము రోజు పూజ చేయవలసిన సమయము : ఉదయం సాయంత్రం
వెలిగించవలసిన దీపారాధన కుంది : కంచు దీపారాధన :
వెలిగించవలసిన దీపారాధనలు 5 :5+5 :
వెలిగించవలసిన వత్తులసంఖ్య పంచహారతి
వెలిగించవలసిన వత్తులు 5
దీపారాధన వాడవలసిన నూనె : ఆవునెయ్యి
వెలిగించవలసిన ఆవునేతితో
హారతి : పంచహారతి
ధరించవలసిన తోరము : పసుపు
నుదుటన ధరించవలసినది : విభూది
108 మార్లు జపించవలసిన మంత్రం : ఓం శ్రీసాయిరాం
జపమునకు వాడవలసిన మాల : స్ఫటిక మాల
మెడలో ధరించవలసిన మాల : స్ఫటిక మాల
మెడలో ధరించవలసిన మాలకు ప్రతిమ : శ్రీ సాయిబాబా :
చేయవలసిన అభిషేకము- పంచామృతములతో :
ఏదిక్కుకు తిరిగి పూజించాలి - నియమము లేదు

English summary
Sri Shiridi Sai Baba Punya Thithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X