• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సన్ ఫ్లవర్ ఆయిల్‌తో ఆరోగ్యానికి చేటా ? ఏ నూనె మంచిది ?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151

వంట చేయాలి అన్న ఏవేని పిండి పదార్ధాలు తయారు చేసుకోవాలన్న ముఖ్యంగా కావలసియన్ వస్తువు నూనే మరి ఆ నూనే ఎలాంటిది వాడితే మంచిది అనే విషయం గురించి పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుత కాలంలో టీవిల్లో చూపించే ప్రకటనలకు మనం మోసపోయి అవే నాణ్యమైన నునేలేమో అని అమాయకంగా నమ్మిసే వాడేస్తున్నాం.అసలు రిపైండ్ ఆయిల్స్ ఏవి ఆరోగ్యకరమైనవి కావు.ఇటీవలి కాలంలో జరిపిన పరిశోధనలు ఎన్నో తేల్చి చెప్పాయి.

సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారత్ దేశంలో 40 యేళ్ళ కిందట సన్ ఫ్లవర్ నూనె అనేదే లేదు పంట అసలే లేదు.మన ఆహార ధాన్యం నూనె ధాన్యం కానే కాదు ఆరోగ్యానికి హానికరం మన దేశంలో తక్కువనే పండిస్తారు. మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తుంది ?? సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది.

There is a need to know some surprising things

ఫ్లవర్ నూనె రిఫైండ్ చేసినదా ? ఆరోగ్యానికి హానికరం .. మిగితా 60% ప్యరాఫీన్ ఆయిల్ ( క్రుఢ్ లో డీజిల్ పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి ప్యరాఫిన్ ఆయల్ బయట వస్తుంది.దీనికి వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్ ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , షుగర్ వ్యాధులు వస్తాయి.ఈ నూనె ఆరోగ్యానికి చాల ప్రమాదకరం మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి.

పాo ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి.పురాతన కాలం లో ఎవ్వరూ ఉపయోగించలేదు.అసలు 30 సంవత్సరాల క్రితం ఈ పామాయల్ అనే ఉనికే లేదు ! ఈ కల్తీ నూనెలకు తోడూ ప్లాస్టిక్ ప్యాకెట్లు , ప్లాస్టిక్ లో BPA (బిస్ ఫినాల్ A) ఇంకా pthalate అనే అతి విషకరమైన కెమికల్స్ నూనెలో కలుస్తాయి.

వీటి వలన మగవాళ్లలో వీర్యకణాలు విర్యోత్పత్తి తగ్గిపోయి సంతానహీనులుగా మారుతున్నారు.ఇటివలి కాలంలో మార్కెట్ లో లభిస్తున్న అన్ని రకాల నూనెలు కల్తీతో కుడినవే లభ్యం అవుతున్నాయి.ఈ రిఫైండ్ నూనెలు ఏ బ్రాండ్ వి అయినాను ఆరోగ్యానికి హాని చేసేవే. ఈ రిఫిండ్ చూడడానికి పలుచగా తేలికగా కనబడుతాయి కాని వాటితో తయారు చేసిన ఆహారపదార్థాలు మనం తింటే వాటి ప్రభావం వలన ఎముకలు గుళ్ళ పడి తక్కువ (చిన్న) వయసులోనే కాళ్ళ నొప్పులు,కీళ్ళ నొప్పులతో నేలపై కుర్చోలేని పరిస్థితి ఏర్పపడుతుంది.

కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

1) వేరు శనిగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే పట్టించాలి.

2) నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తె ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనెలో కలిసి పోతాయి కాబట్టి నూనె స్టార్ చెయ్యడానికి స్టీల్ కంటేనరే వాడాలి.

3) ఇలా మనం సొంత నూనె తాయారు చేసుకుంటే భారత దేశం లో 80-90% హార్ట్ వ్యాధులు మాయం అవుతాయి కీళ్ల నొప్పులు సర్జరీలు బంద్. సూపర్ స్పెషాలిటీ హార్ట్ ఆసుపత్రిలు మూసి పోతాయి

ఒక సారి జాగ్రత్తగా గమనిస్తే మన పూర్వీకులు అందరు ఆకాలంలో గానుగాతో తీసిన నూనేను తిని చక్కగా 90 ఏళ్ల వయస్సులో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంతో పాటు పొలం పనులు మొదలగు మోటు కష్టం పనులు అనేకం చేసుకునే వారు.చాలా మందికి ఒక అపోహా ఉంది పల్లి నునే వాడితే ఒళ్ళు వస్తుంది అని అది కేవలం అపోహనే ఇటీవలి కాలంలో ఎక్కువ ఉబకాయకానికి కారణం నునే కాదు మైదా పిండితో తయారైన వంటకాలు పిజ్జా,బర్గర్ మొదలగునవి ప్రధానకారణం దీనికి తోడు పౌల్ట్రీ చికెన్ తినడం వలన కూడా ఉబకాయం వస్తుంది తప్ప నునే వాళ్ళ కాదు.

ఈ నూనెలు కూడా రిపైండ్ అస్సలు వాడ కూడదు.కేవలం గానుగ ఆడించిన నునే వాడటం వలన మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది.ఎముకలు,కీళ్ళు గట్టి పడతాయి.నాణ్యమైన గానుగ నూనే ఇతర చోకబారు నూనేలకన్న కొంత రేటు ఎక్కువ ఉన్న ఆరోగ్యాన్ని రక్షించేది కావునా నిస్సందేహంగా కొనవచ్చు.అదే తక్కువ ధరకు దొరికే నూనెలను వాడి అనారోగ్యాన పడి తప్పించుకోలేని పరిస్తితులతో ఎక్కువ డబ్బులను ఆసుపత్రుల పాలు చేసుకోవడం ఎందుకు...? ఆరోగ్యానికి గానుగ నూనెనే వాడి మన పూర్వీకుల వలె సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a need to know some surprising things to see if any of the staples that are to be cooked are essentially a cavalier item, and that's how good it is. The ads we show on TV are the ones that do not believe that we are the best quality. What are the Refined Oils?The researches in recent times have shown a lot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more